దేశంలో దుర్మార్గులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అడ్డూ అదుపు లేకుండా మృగాలుగా మారి బరితెగించి ప్రవర్తిస్తూ అత్యాచార దాడులకు ఒడిగడుతున్నారు. అడ్డొచ్చిన చెల్లిని, అత్తని, మైనర్ బాలికను ఇలా వావివరసలు మరిచి దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి దారుణాల నిర్మాలనకు ప్రభుత్వాలు, నిర్భయ, దిశ వంటి చట్టాలు రూపొందించినా అస్సలు కూడా లెక్కచేయటం లేదు. ఇదిలా ఉంటే ఆడుకుంటున్న ఓ చిన్నారిపై అత్యాచారం చేశాడో వృద్ధుడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. […]