గుండెపోటు అనేక మందిని బలి తీసుకుంటుంది. సినీ, రాజకీయాల్లో ఇటీవల కాలంలో హార్ట్ స్ట్రోక్ కారణంగా అనేక మంది చనిపోయారు. ముఖ్యంగా ఎంతో భవిష్యత్తు ఉన్న హీరోలు, నేతలు ఈ మహమ్మారికి బారిన పడి చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోతున్నారు.
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ మరే హీరోయిన్‌కి లేదని చెప్పవచ్చు. ఆమె ఎంచుకునే సినిమాలు, క్యారెక్టర్లు ఇవేవి.. కావు.. మరేదో ప్రత్యేక ఆకర్షణ.. సాయి పల్లవికి అభిమానులను పెంచుతోంది. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి అభిమానులు భారీగా తరలివస్తారు. ఆమె క్రేజ్ చూసి స్టార్ హీరోలు, దర్శకులు సైతం ఆశ్చర్యపోతుంటారు. ఇక సాయి పల్లవి డ్యాన్స్, నటనకి చాలా మంది అభిమానులున్నారు. ఈ క్రమంలోనే సాయి పల్లవికి లేడీ పవర్ స్టార్ అనే […]
ఆర్టిస్టులు, నటులంతా ఏవేవో డ్రీమ్స్ తో సినీ ఇండస్ట్రీలో అడుగు పెడుతుంటారు. వాళ్ళు అనుకున్న స్థాయికి చేరుకున్నాక, వారి పెట్టుకున్న టార్గెట్ రీచ్ అయ్యాక డబ్బుతో కొనగలిగే వాటిని కొనుక్కొని ఆనందిస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ డ్రీమ్ నెరవేరిన ఆనందంలో ఉన్నాడు. మాస్ కా దాస్ అంటూ తనలోని మల్టీటాలెంట్ ని బయటపెట్టిన విశ్వక్.. ఆ తర్వాత హిట్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత పాగల్ సినిమా చేసి హిట్స్ […]