సినిమా అనే రంగుల ప్రపంచంలో అవకాశాలు రావటం సాధారణ విషయం కాదు. టాలెంట్‌తో పాటు అదృష్టం ఉంటేనే అవకాశాలు వరిస్తాయి. కొన్ని సార్లు అవకాశాలు లేక రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి ఉంటుంది. పెద్ద పెద్ద సినిమాలు చేసిన చాలా మంది నటులు కూడా చివరకు అవకాశాలు లేక దారుణమైన పరిస్థితిలో చనిపోయారు. చిన్న, సన్నకారు నటుల గురించి అయితే చెప్పనవసరం లేదు. తాజాగా, ఓ తమిళ నటుడు అత్యంత దయనీయ స్థితిలో చనిపోయాడు. ఆయనే ‘‘పరియేరుమ్ […]