స్పెషల్ డెస్క్- కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అయ్యాయి. ఫస్ట్ వేవ్, సెంకడ్ వేవ్ లో చాలా వరకు దేశాలు ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఇక సమాన్య ప్రజలు ఆర్ధికంగా చితికిపోయారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టడంతో పరిస్థితులు మెల్లి మెల్లిగా అదుపులోకి వస్తున్నాయి. మళ్లీ ఎప్పటిలా జన జీవనం పునరుత్తేజం అవుతోంది. ఐతే కొన్ని దేశాల్లో ఇప్పటికీ సాధారణ పరిస్థితులు నెలకొనడం లేదు. మన దేశంలోలాగే విదేశాల్లోనూ వ్యవసాయ కూలీల కొరత […]