మనం నిత్యం పనుల మీద బయటకు వెళ్తుంటాము. అయితే ఇలా వెళ్లిన సమయంలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుక వస్తుందో చెప్పలేము. మరీ ముఖ్యంగా వాహనాల రూపంలో అనేక ప్రమాదాలు దూసుకొస్తుంటాయి. ఎంతలా అంటే చివరకి ఆ వాహనాలు షాపింగ్ మాల్ లోకి వచ్చి మరి మనుషులను ప్రమాదానికి గురిచేస్తుంది. తాజాగా ఓ కారు షాపింగ్ మాల్ లోకి దూసుకెళ్లి..అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను ఢీకొట్టింది. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. దీనికి […]