ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. క్రికెట్ మైదానంలో ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటేనే ఆ కిక్ వేరు, ఆ ఎమోషన్ వేరు. గెలుపోటములతో పాటు ఆటగాళ్ల మధ్య జరిగే మాటల యుద్ధం అభిమానుల్లో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా ముగిసిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి భారత్ సంచలన విజయం సాధించింది. అయితే, ఆ విజయం తర్వాత భారత యువ ఆటగాళ్లు మైదానంలో చేసుకున్న సంబరాల వెనుక ఒక కసి, ఒక అవమాన భారం […]