ఏడు దశాబ్దాలకు పైగా తన పాటలతో వివిధ భాషల ప్రేక్షకులను అలరించారు మెలొడీ క్వీన్ లతా మంగేష్కర్. ఆమె గాత్రం అమృతంలా ఉంటుంది. ఆమె చేత పాటలు పాడించుకోవాలని కోరుకోని సంగీత దర్శకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. నైటెంగేల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం కన్ను మూశారు. ఆమె మృతి పాటల ప్రపంచంలో తీరని లోటు. 30కి పైగా భాషాల్లో పాటలు పాడిన లతా మంగేష్కర్ తెలుగులో మూడు పాటలు పాడారు. అవి […]