దసరా పండుగను పురస్కరించుకుని ప్రయాణికులు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు TGRTC భారీ ఏర్పాట్లు చేసింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7,000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. కరీంనగర్ జోన్ పరిధిలో అత్యధికంగా 3,533 బస్సులు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్‌లో 431, నిజామాబాద్‌లో 719, కరీంనగర్లో 1,175, వరంగల్‌కి 530 బస్సులు, ఖమ్మంలో 678 స్పెషల్ బస్సులు నడపనున్నారు. ఇక హైదరాబాద్ జోన్ నుంచి 2,155 వేశారు. మహబూబ్‌నగర్ 645, మెదక్ […]
తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా పురుషులకు అదిరిపోయే గుడ్ న్యూస్ రాబోతోంది. ఇప్పటివరకు ఉచిత బస్సు ప్రయాణం అంటే కేవలం మహిళలకు మాత్రమే పరిమితం అనుకున్నాం కదా? కానీ ఇకపై పురుషులకు కూడా ఫ్రీ బస్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన కీలక ప్రతిపాదనను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. అసలు ఏ కేటగిరీ పురుషులకు ఈ ఛాన్స్ ఇస్తున్నారు? దీనికి సంబంధించి ఆర్టీసీ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటి? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన […]