స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యేక జీవో ద్వారా రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయాలని నిర్ణయించింది. వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమీషన్‌కు లేఖ రాసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. వచ్చే నెలలో అంటే సెప్టెంబర్‌లోనే ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా […]