క్రికెటర్లను ఎంతగానో ఇష్టపడే అభిమానులు వారు వేసుకునే జెర్సీ నంబర్ల మీద కూడా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే కొన్ని జెర్సీ నంబర్ల వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటాయి. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జెర్సీ వెనుక ఓ ఎమోషనల్ స్టోరీ ఉంది. అదేంటో తెలుసుకుందాం..
గత కొంత కాలంగా BCCI గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే టీమిండియా మెగా టోర్నీలు అయిన ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లల్లో వైఫల్యాల కారణంగా బీసీసీఐపై విమర్శలు వచ్చాయి. అదీకాక జట్టు సెలక్షన్ పై కూడా అంతా అసంతృప్తిగా ఉన్నారు. దాంతో సెలక్షన్ కమిటీని పూర్తిగా రద్దు చేశారు కూడా. మరో కమిటీ కోసం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది బోర్డు. ఇన్ని సమస్యల మధ్య మరో సమస్య బీసీసీఐ నెత్తిన పిడుగులా పడింది. […]
టీ20 వరల్డ్ కప్ ఎంతో ఉత్కంఠగా జరుగుతోంది. సెమీస్ లో అడుగుపెట్టిన టీమిండియా,పాకిస్థాన్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్.. ఇందులో గెలిచి ఫైనల్లో ఎలా అడుగుపెట్టాలా అనే ప్లాన్స్ వేసుకుంటున్నాయి. ఫ్యాన్స్ కూడా తమ అభిమాన జట్లపై అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఇలా మొత్తం అంతా సందడి సందడిగా ఉంది. ఫైనల్ కి వెళ్లేది ఎవరా అని రోజురోజుకి టెన్షన్ పెరిగిపోతుంది. అయితే వీటన్నింటి మధ్యలో నవ్వు తెప్పించే వీడియో ఒకటి వైరల్ గా మారింది. అందులో ఉన్నది టీమిండియా క్రికెటర్ […]
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా సెమీస్‌కు చేరుకుంది. ఆదివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో గ్రూప్ బీలో టేబుల్ టాపర్‌గా టీమిండియా సెమీస్ చేరింది. ఈ నెల 10న ఇంగ్లండ్‌తో అడిలైడ్ వేదికగా రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది. భారత్‌తో పాటు గ్రూప్ బీ నుంచి అనూహ్యంగా పాకిస్థాన్ జట్టు సెమీస్ చేరింది. 9న గ్రూప్ ఏ […]