ఇటీవల దేశ వ్యాప్తంగా కొంతమంది కేటుగాళ్లు నకిలీ ఐడీ కార్డులు సృష్టించి అమాయకులను మోసం చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఎక్కువగా కస్టమ్స్ ఆఫీసర్లుగా, పోలీస్ కానిస్టేబుల్ గా ఫేక్ ఐడీ కార్డుతో ప్రజలను మోసం చేస్తున్నారు.
ఇంత టెక్నాలజీ, అభివృద్ది అందుబాటులోకి వచ్చాక కూడా సమాజంలో ఇంకా అనాగరికమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అమాయకపు ప్రజలను ఆసరాగా చేసుకుని నట్టేట ముంచుతూ, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
ఇటీవల నగరాల్లో ఎక్కడ చూసినా పబ్ కల్చర్ బాగా పెరిగిపోయింది. జనాలు వీక్ ఎండ్ వచ్చిందంటే చాలు చాలా మంది పబ్ లకు వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో యూత్ వీక్ పాయింట్ పట్టుకొని పబ్ యజమానులు వెరైటీ ప్రొగ్రామ్స్ అంటూ డబ్బులు గుంజుతున్నారు. ఇటీవల హైద్రాబాద్ బంజారాహిల్స్ లోని పుడింగ్ మింక్ పబ్ లో డ్రగ్స్ లభ్యమైన విషయం తెలిసిందే.. ఇది తెలుగు రాష్ట్రల్లో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో పలు పబ్ […]