ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన వార్తలను తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తుల విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. సెలబ్రిటీలకు సంబంధించిన సినిమాలు, ప్రేమ వ్యవహారం, వివాదాలు, అరెస్టులు వంటి వాటిని తెలుసుకునేందుకు జనం ఎంతో ఆసక్తిగా ఎదురుచుస్తుంటారు. ఇంక అలాంటి వార్త వచ్చిందంటే చాలు.. కొందరు దానిపైన ఒకటే చర్చలు చేస్తుంటారు. అలానే ఇటీవల పలు వివాదాలు, ఇతర కేసుల కారణంగా కొందరు సెలబ్రిటీలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి […]