‘మా’ ఎన్నికల నేపథ్యంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి పోలింగ్ రోజు దాడులు చేసుకునే స్థాయి వరకు వెళ్లింది. ‘మా’ అధ్యక్ష పీఠం కోసం పోటీ పడిన మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. మొత్తానికి ఎన్నికలు జరిగి మంచు విష్ణు అధ్యక్షుడిగా విజయం సాధించారు. ఇక్కడితో ఈ గోలకి ముగింపు పడుతుంది అని అందరూ భావించారు. కానీ పోలింగ్ రోజు మోహన్‌బాబు తమపై చేయి చేసుకున్నారని […]