SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Much Awaited Megastar Chiranjeevi Movie Viswambhara Release Date Out Chiru Special Video Got Viral Check The Movie Story Line

విశ్వంభర రిలీజ్ డేట్ వచ్చేసింది, సినిమా కధేంటి, వైరల్ అవుతున్న చిరంజీవి వీడియో

  • Written By: Abdul Rehaman
  • Updated On - Thu - 21 August 25
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
విశ్వంభర రిలీజ్ డేట్ వచ్చేసింది, సినిమా కధేంటి, వైరల్ అవుతున్న చిరంజీవి వీడియో

మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగా మూవీ విశ్వంభరపై మెగాస్టార్ చిరంజీవి సీక్రెట్స్ రివీల్ చేశారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఈ సినిమా ఉంటుందని చెప్పిన చిరు..రిలీజ్ ఎప్పుడనేది కూడా చెప్పేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

లాంగ్ ఎవైటెడ్ మెగాస్టార్ సినిమా విశ్వంభరపై లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా సీక్రెట్స్ రివీల్ చేస్తూ ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు. బాక్సాఫీసులో సరైన హిట్ కోసం అటు చిరంజీవి అటు ఆయన అభిమానులు నిరీక్షిస్తున్నారు. త్రిష హీరోయిన్‌గా, రమ్య పసుపులేటి చిరు చెల్లెలిగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ సాంగ్ బాగా ఆకట్టుకుంది. బింబిసార ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాను జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో ఫాంటసీగా రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా అంతకంతకూ ఆలస్యం అవుతుండటంతో నిరాశలో ఉన్న అభిమానులకు క్రేజీ అప్‌డేట్ లీక్ చేశారు చిరంజీవి. సినిమా ఎందుకు ఆలస్యం అవుతోంది, ఎప్పుడు విడుదల కానుందో చెప్పేశారు.

సినిమా విషయంలో జరుగుతున్న ఆలస్యం సముచితమేనని అనుకుంటున్నానని ఎందుకంటే విశ్వంభర సినిమా రెండో భాగమంతా పూర్తిగా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్‌పై ఆధారపడి ఉండటంతో అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకే జాప్యం జరుగుతోందంటున్నారు. సినిమా అంతా చందమామ కథలా సాగిపోతుందంటున్నారు చిరు. చిరంజీవి 70వ జన్మదినోత్సవం సందర్భంగా ఇవాళ అంటే ఆగస్టు 21 సాయంత్రం 6 గంటలకు సినిమా మొదటి గ్లింప్స్ రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది అంటే 2026 వేసవిలో విడుదల చేసేందుకు సిద్ఘంగా ఉన్నామని ప్రకటించారు.

ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో త్రిష, రమ్య పసుపులేటితో పాటు ఆషికా రంగనాథ్ సైతం నటిస్తోంది. కునాల్ కపూర్ ప్రత్యేక పాత్రలో అలరించనున్నాడు. విశ్వంభర సినిమాతో పాటు చిరంజీవి అనిల్ రావిపూడితో మరో సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు.

విశ్వంభర కధ ఇదేనా

విశ్వంభర ఓ ఫాంటసీ సినిమా. ఓ మహిళను రక్షించేందుకు చిరంజీవి చేసే పోరాటంలో భాగంగా రెక్కల గుర్రాలు, వివిధ రకాల ఎలిమెంట్లతో సినిమా రూపుదిద్దుకుంటుంది. మొత్తం 14 లోకాల్లో భూమికి పైన 7, దిగువన 7 ఉన్నాయని వాటిలో సత్యలోకం అంటే యమ, స్వర్గ, పాతాళలోకం దాటుకుని బ్రహ్మ ఉండే లోకాన్ని చూపిస్తున్నామని దర్శకుడు ఇప్పటికే స్టోరీ లైన్ ఏంటనేది చెప్పాడు. మరి భూలోకం నుంచి సత్యలోకానికి హీరో ఎలా వెళ్తాడు, ఎలా వస్తాడనేదే కధ.

A MEGA BLAST ANNOUNCEMENT about #Vishwambhara from MEGASTAR @KChirutweets ❤️‍🔥

— https://t.co/MunbC2BYyY

Let us celebrate the MEGA BIRTHDAY with #MEGABLASTTEASER out today at 6.06 PM 💥

MEGA MASS BEYOND UNIVERSE 💫 pic.twitter.com/dBkmRlXOzA

— Team Megastar (@MegaStaroffl) August 21, 2025

Tags :

  • Chiranjeevi Reveals Secrets on Viswambhara Movie
  • Viswambhara
  • Viswambhara First Glimpse
  • Viswambhara First Glimpse Release today August 21
  • Viswambhara Special Video Released
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • హోటల్ రూమ్‌కు రమ్మని వేధిస్తున్నాడు ఆ ఎమ్మెల్యే, స్టార్ నటి సంచలన వ్యాఖ్యలు

  • రామ్ కొత్త సినిమా విడుదల తేదీ వచ్చేసింది. అఖండ్ 2, రాజాసాబ్‌తో పోటీ ?

  • చిరు సినిమాలపై బిగ్ అప్‌‌డేట్, మెగా 157 టైటిల్ ప్రకటన రేపే

  • ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెచ్చే పాత్రలో బన్నీ, అల్లు అర్జున్ కొత్త సినిమాపై క్రేజీ అప్‌డేట్

  • ఓటీటీ లవర్స్‌కు సందడే సందడి. ఏకంగా 31 సినిమాలు..ఎందులోనంటే

  • అసలు అలా ఎలా బతికాడతను, వైరల్ వీడియో చూస్తే గానీ నమ్మలేరు మరి

  • ఆ టీ షర్ట్ ఎందుకేసుకున్నావ్, వాట్సప్‌లో పంపాల్సింది కదా...క్రికెటర్ చాహల్‌పై మాజీ భార్య పైర్

Most viewed

  • కొత్త కారు కొన్న కూలీ నటుడు, ధర తెలిస్తే షాక్ అవడం ఖాయం

  • తాగి న్యూసెన్స్ చేయడం వల్లే పెళ్లికి పిలవలేదు..జగపతి బాబు

  • ఆ డైరెక్టర్ ఇంటి చుట్టూ పడిగాపులు, ఏఎన్నార్ కొడుకైనా తప్పలేదు కదా

  • నందమూరి కుటుంబంలో విషాదం, పెద్ద కోడలు పద్మజ మృతి

  • ముద్దుగా బబ్లీగా ఉన్న ఈ చిన్నారి టాప్ హీరోయిన్ అంటే నమ్ముతారా, ఎవరో గెస్ చేయండి

  • మీరు థైరాయిడ్‌తో బాధపడుతున్నారా, ఈ ఫుడ్స్ దూరం పెట్టకపోతే విషమే ఇక

  • కేక పుట్టిస్తున్న హైబ్రిడ్ కారు, ఛార్జ్ చేస్తే 1200 కిలోమీటర్లు, లక్షన్నర డిస్కౌంట్ కూడా

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam