మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగా మూవీ విశ్వంభరపై మెగాస్టార్ చిరంజీవి సీక్రెట్స్ రివీల్ చేశారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఈ సినిమా ఉంటుందని చెప్పిన చిరు..రిలీజ్ ఎప్పుడనేది కూడా చెప్పేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. లాంగ్ ఎవైటెడ్ మెగాస్టార్ సినిమా విశ్వంభరపై లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా సీక్రెట్స్ రివీల్ చేస్తూ ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు. బాక్సాఫీసులో సరైన హిట్ కోసం అటు […]