సోషల్ మీడీయాలో రోజూ లక్షలాది వీడియోలు అప్‌లోడ్ అవుతుంటే కొన్ని మాత్రం చాలా వైరల్ అవుతుంటాయి. అందుకే కొందరు రాత్రికి రాత్రి పాపులర్ అయిపోతుంటారు. ఈ టీచర్ ఇప్పుడు అలానే హల్‌చల్ చేస్తున్నాడు. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఫిదా కావల్సిందే.. సోషల్ మీడియాలో ఇప్పుడీ వీడియో చాలా వైరల్ అవుతోంది. సరదా కోసం చేశాడో లేక విద్యార్ధులకు డ్యాన్స్ నేర్పించడానికో తెలియదు గానీ ఆ ఉపాధ్యాయుడి క్లాస్ రూమ్ డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకుంటోంది. తోటి […]