ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ టోర్నీకే మచ్చ తెచ్చే ఘటన ఇది. దేశం తరపున ప్రాతినిధ్యం వహించడానికి వెళ్లిన శ్రీలంక స్టార్ క్రికెటర్ ధనుష్క గుణతిలక రేప్ కేసులో ఇరుక్కున్నాడు. మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో అతన్ని సిడ్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అతడు లేకుండానే శ్రీలంక జట్టు స్వదేశానికి బయలుదేరింది. 2018 లోను ధనుష్క ఇదే తరహా కేసులో ఇరుక్కోవడం గమనార్హం. అప్పట్లో ఆ ఆరోపణలపై 6 మ్యాచుల నిషేధం కూడా ఎదొర్కొన్నాడు. దనుష్క గుణతిలక […]
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత గొప్ప ఆటగాళ్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లు నిలదొక్కుకుంటే.. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సమర్థులు. ఆ విషయాన్ని ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కోహ్లీ నిరూపించాడు. ఒక్కడే మ్యాచ్‌ను గెలిపించి టీమిండియా చేతుల్లో పెట్టాడు. ఇక నెదర్లాండ్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ చేశాడు. అతనితో పాటు.. కెప్టెన్ రోహిత్ […]