నేటి కాలంలో వివాహేతర సంబంధాలు పచ్చటి సంసారాలను రోడ్డున పడేయడమే కాకుండా నిండు జీవితాలను ఆగం చేస్తున్నాయి. ఇలాంటి కుంపటిలో పడి కొందరు సొంత సంసారాలను కాదని పరాయి వారికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఇలా వివాహేతర సంబంధాల మధ్యలో డబ్బు కూడా వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో కొందరు తమకు అడ్డుగా ఉన్నవారిని హత్య చేయడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళ.. ఇద్దరు వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుని.. చివరికి […]