ఇండియన్ క్రికెట్ డొమెస్టిక్ లెవల్ లో చాలానే టోర్నీలు ఉంటాయి. కానీ.., అలాంటి మేజర్ టోర్నీలలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చాలా ముఖ్యమైంది. మన యువ ఆటగాళ్ల సత్తాకి ఈ టోర్నీ వేదికగా నిలుస్తూ వస్తోంది. అయితే.. డిఫెండింగ్ ఛాంపియన్ తమిళనాడు ఈసారి కూడా కప్ ని ఎగరేసుకుపోయింది. కానీ.., తమిళనాడు ఫైనల్ గెలిచిన విధానమే ఇప్పుడు అందరిని ఆకట్టుకుంది. విజయ్ శంకర్ నేతృత్వంలోని బరిలోకి దిగిన తమిళనాడు మొత్తం టోర్నీలో తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ […]