తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండిపోయే కమెడియన్స్ లో లక్ష్మీపతి ఒకరు. ఆంధ్రుడు, అల్లరి, కితకితలు, పెదబాబు వంటి సినిమాల్లో లక్ష్మీపతి చేసిన కామెడీని ఎవరూ మర్చిపోలేరు. ముఖ్యంగా సునీల్, లక్ష్మీపతి కాంబినేషన్ లో వచ్చే కామెడీ సన్నివేశాలు ఎప్పుడు చూసినా కడుపుబ్బా నవ్వుకోవచ్చు. అలాంటి మనిషి 2008లో మరణించారు. ఈయన కంటే ముందు ఈయన తమ్ముడు శోభన్ నెల రోజుల క్రితం మరణించారు. వర్షం వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శోభన్.. గుండెపోటుతో మరణించగా.. […]