ఐపీఎల్ కీలక దశకు చేరుకుంది. ప్లేఆఫ్స్‌కు ఎక్కువగా మ్యాచ్‌లు లేకపోవడంతో అన్ని జట్లు అలర్ట్ అవుతున్నాయి. ప్రతి మ్యాచ్‌ను చావోరేవో అనేలా తీసుకుంటున్నాయి. ఈ తరుణంలో సూర్య కుమార్ యాదవ్ తిరిగి పుంజుకోవడం ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
అందచందాలతో యాంకరింగ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సంపాందించుకుంది వర్షిణి. ఈటీవీ, మాటీవీల్లో ప్రసారమైన పలు కార్యక్రమాల్లో యాంకర్ గా రాణించింది. అంతేకాకుండా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసింది. అయితే ఇప్పుడు ఆమె షేర్ చేసిన ఫోటోపై దారుణమైన కామెంట్లు వస్తున్నాయి.
రోహిత్ అభిమానులకు బిగ్ అలర్ట్ అందుతోంది. కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హిట్ మ్యాన్ బరిలోకి దిగలేదు. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్‌కు కడుపులో బాగలేదట. ఇన్‌ఫెక్షన్ రావడంతో అతను ఆడటం లేదని తెలుస్తోంది. దీంతో సూర్యకుమార్ యాదవ్ జట్టు పగ్గాలు చేపట్టాడు.
మిస్టర్ 360 ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ ఫామ్ కోల్పోయి ఎంతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అతను ఐపీఎల్లో కూడా అదే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అయితే సూర్యకు అవకాశాలు రావడంపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సూర్యకుమార్ కు టీమిండియా మాజీ స్టార్ ప్లేయర్ మహ్మద్ కైఫ్ అండగా నిలిచాడు.
ప్రస్తుత వైట్‌బాల్ క్రికెట్లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌లు ఎంత అద్భుతంగా ఆడుతున్నారో తెలిసిందే. అయితే వీరిద్దరిని కాదని ఒక విదేశీ బ్యాటర్‌ను వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ అంటున్నాడు హర్భజన్. అతడి కామెంట్స్‌పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ధోని ఒక్కసారి రివ్యూ తీసుకుంటే అందులో తిరుగుండదు అని మనందరికి తెలిసిన విషయమే. అదీకాక ధోని రివ్యూ తీసుకున్నాడు అంటే అంపైర్లకు సైతం కళ్లు బైర్లు కమ్ముతాయి. అందుకే అభిమానులు ముద్దుగా DRS అంటే ధోని రివ్యూ సిస్టమ్ అంటూంటారు. తాజాగా మరోసారి తన రివ్యూ సత్తా ఏంటో చూపించాడు మిస్టర్ కూల్.
వరుసగా ఫెయిల్ అవుతున్న స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్‌కు వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్ మద్దతుగా నిలిచాడు. స్కైకి మరిన్ని ఛాన్సులు ఇవ్వాలన్నాడు యువీ. ఇంకా ఆయనేం అన్నాడంటే..
టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ అంటే భయపడని బౌలర్లు ఉండరు. కానీ, వన్డే మ్యాచుల్లో మాత్రం ఈ 360 ప్లేయర్ బొక్కబోర్లా పడుతున్నాడు. ఆస్ట్రేలియాపై వరుసగా 3 సార్లు గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరి అత్యంత చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.
టీ20ల్లో సూపర్ ఫామ్ ను కొనసాగించిన సూర్య ఇటు వన్డేల్లో, అటు టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే టీ20ల్లో చూపించిన పవర్ ను అటు టెస్టులో, ఇటు వన్డేల్లో చూపించలేకపోతున్నాడు ఈ టీమిండియా 360 ప్లేయర్. వన్డేల్లో వరుసగా డకౌట్స్ అవుతూ.. అభిమానుల చేతిలో దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు సూర్యకుమార్.