దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార.. ఈ ఏడాది జూన్ లో డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఐదేళ్లపాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట.. పెళ్ళైన నాలుగు నెలలకే సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు ప్రకటించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ.. సరోగసి విధానం ద్వారా పిల్లలను కనడమే ప్రస్తుతం కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. సరోగసి విధానం అంటే.. అద్దె గర్భం ద్వారా పిల్లలను కనడమే. అయితే.. ఇప్పుడీ సరోగసి […]