చిత్రపరిశ్రమలో నటులుగా రాణించి ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టిన సెలబ్రిటీలను చాలామందిని చూస్తున్నాం. అలా ముందుగా సినిమాలలో హీరోగా చేసి.. ప్రస్తుతం అధికారపార్టీ బీజేపీలో ఎంపీగా కొనసాగుతున్న నటుడు మనోజ్ తివారి. భోజ్ పురి ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో సినిమాలు చేసిన మనోజ్ తివారి.. తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తమ ఇంట్లోకి లక్ష్మి తర్వాత ఇప్పుడు సరస్వతి ఇంటికి వచ్చిందని.. తనను స్వాగతించేందుకు ఎంతో ఆనందంగా ఉందంటూ తెలిపాడు. దీంతో మనోజ్ తివారి దంపతులకు […]