సెలబ్రిటీల పెళ్లి వార్తలు వినేందుకు అభిమానులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ప్రస్తుతం బ్యాచిలర్స్ గా ఉన్న హీరోలలో ఎప్పుడెప్పుడు ఎవరి పెళ్లి వార్త ముందుగా వస్తుందో అని వెయిట్ చేస్తున్నారు. ఈ వరుసలో డార్లింగ్ ప్రభాస్, శర్వానంద్, సాయిధరమ్ తేజ్, అడివి శేష్.. ఇలా పెద్ద లిస్టే ఉంది. కానీ.. కెరీర్ లో బిజీ అయ్యేసరికి పెళ్లి గురించి ప్రశ్న ఎదురైనప్పుడల్లా క్లారిటీ ఇవ్వకుండా ఏదోకటి చెప్పి.. తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు హీరోలు. ఇటీవల ఓ టీవీ […]