తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు.. ప్రజా సేవకుడు, ప్రకృతిని ఆరాదించే గొప్ప వ్యక్తి.. మంచి భావుకుడు. మెగాస్టార్ చిరంజీవి అప్పుడప్పుడు ప్రకృతిని తన కెమెరాలో బంధిస్తూ అభిమానులతో పంచుకుంటుంటారు. ప్రస్తుతం చిరంజీవి క్వారంటైన్ లో ఉన్నారు. మెగాస్టార్ సూర్యోదయాన్ని ఎంతో రమణీయంగా వీడియో రూపంలో చిత్రీకరించారు. చీకట్లను చీల్చుకుని భానుడు పైపైకి వస్తున్న దృశ్యాలను ఆ వీడియోలో చూసి తీరాల్సిందే. ప్రాతఃకాలంలో సూర్యోదయం […]