బుల్లితెరపై ప్రేక్షకాదరణ పొందిన ప్రోగ్రామ్స్ లో జబర్ధస్త్ కామెడీ షో ఒకటి. జబర్ధస్త్ తో తమదైన స్కిట్స్ తో అలరించిన నటులు ఇప్పుడు వెండితెరపై కూడా సత్తా చాటుతున్నారు. ఇక
‘జబర్దస్త్’ షోల్లో ఎంతమంది కమెడియన్స్ ఉన్నప్పటికీ అందులో పంచ్ ప్రసాద్ స్టైలే వేరు.. తనదైన కామెడీ టైమింగ్, పంచ్ లతో బాగా అలరించేవారు.