న్యూజిలాండ్‌తో సిరీస్ కైవసం చేసుకునేందుకు టీమిండియా సిద్ధమైంది! ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘనవిజయాలు సాధించి 2-0తో ఆధిక్యంలో ఉన్న భారత్, ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. మరోవైపు స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ గాయంతో దూరమవ్వగా.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై అందరి చూపు నిలిచింది. గత మ్యాచ్‌లో విఫలమైన వైభవ్ ఇవాళ ఓపెనర్‌గా రానున్నాడా? కివీస్ జట్టును కుదిపేస్తున్న గాయాల సమస్యేంటి? ఈ ఆసక్తికర విషయాలపై పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో చూద్దాం.. భారత […]