బాగా పేరు పొందిన హీరోలు, సంగీత దర్శకులు, నటులు చనిపోతున్న వార్తలు సినీ రంగాన్ని దు:ఖ సాగరంలోకి ముంచెత్తుతున్నాయి. సంగీత దర్శకులు రాజ్, సీనియర్ నటుడు శరత్ బాబు ఒక్క రోజు గ్యాప్‌లోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇప్పుడు మరో సీనియర్ నటి తుది శ్వాస విడిచారు.