సుధీర్ బాబు హీరోగా వెంకట్ కళ్యాణ్-అభిషేక్ జైశ్వాల్ తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రం జటాధర టీజర్ విడుదలైంది. ప్రభాస్ లాంచ్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఈసారి తెలుగుతో పాటు హిందీ చలనచిత్ర పరిశ్రమలో అడుగెడుతున్నాడు. తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న జటాధరలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాతో నటించనున్నాడు. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా పాత్ర చాలా ప్రత్యేకమైంది. ఉమేష్ కేఆర్ బన్సాల్, ప్రేమా అరోరా, శివిన్ […]