చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు వ్యతిరేకించారు. అలానే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి భారీగా స్పందన వస్తోంది. కేటీఆర్ ఉద్యమానికి టాలీవుడ్ నుంచి మద్దతు లభించింది. ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ.. కేటీఆర్ ఉద్యమానికి మద్దతు తెలిపారు. కేంద్ర నిర్ణయాన్ని […]