ఢిల్లీ ఎయిర్ పోర్ట్ సమీపంలో గురుగ్రామ్ హైవే పై ఆదివారం ఓ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద విమానం ఇరుక్కు పోయింది. దీంతో స్థానిక ప్రజలు ఇలా ఇరుక్కుపోయిన విమానాన్ని చూసి అంతా షాక్ గురవుతున్నారు. ఇక విషయం ఏంటంటే..? గతంలో ఈ విమానం గాలిలోనే ఎగిరిందని ఇక పాడవటంతో ఎయిర్ ఇండియా విమాన సంస్థ అమ్మివేశారట. దీంతో ఓ భారీ లారీ సాయంతో దీనిని రోడ్డు మార్గంలో తీసుకెళ్తున్నారు. అలా వెళ్తున్న సమయంలో ఢిల్లీలోని ఫుట్ […]