ఈ మద్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల వరుస భూకంపాలు జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది మొదట్లో టర్కీ, నైజీరియాలో వచ్చిన భూకంపంలో 50 వేల మంది చనిపోయారు.. ఆ ఘటన ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు.
ఈ మద్య వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే టర్కీ, సిరియాలో వచ్చిన భూకంపం విషాదం నుంచి కోలుకోక ముందే పలు చోట్ల వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది నేపాల్ లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. భూకంపం కారణంగా ప్రాణ నష్టమే కాదు.. బారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ ఏడాది టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపంతో కోట్ల నష్టమే కాదు.. 50 వేల మంది మరణించారు.