రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో సమాతామూర్తి సన్నిదిలో 11వ రోజు రామానుజచార్యల సహస్రాబ్ధి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేదమంత్రాలు, అష్టోత్తర నామాలు, శ్రీలక్ష్మీనారసింహుడి స్తోత్రాలతో.. శ్రీరామ నగరం పులకించి పోతోంది. యాగాలు, యజ్ఞక్రతువులు, విశేషపూజలతో ఆధ్మాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమతా మూర్తిని దర్శించుకున్నారు. సమతా మూర్తి ప్రాంగణంలో 108 దివ్య దేశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆస్తులను పెంచుకోవడమే కాదు.. పంచుకోవడంలో ఎంతో ఆనందం ఉందన్నారు. సాటి మనిషికి సేవ చేయడమే నిజమైన […]
హైదరాబాద్‌లోని ముచ్చింతల్‌లో చినజీయర్ స్వామి నేతృత్వంలో జరగుతున్న శ్రీ రామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం వివాదాలకు కేంద్రంగా మారనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. శ్రీ రామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కాగా.. సీఎం కేసీఆర్ అస్వస్థత కారణంగా మోదీకి స్వాగతం పలకలేదు. దీనిపై ఇప్పటికే పలు విమర్శలు వస్తుండగా.. తాజాగా కేటీఆర్ సమతామూర్తి విగ్రహావిష్కరణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వివక్షకు మారుపేరైన వ్యక్తి.. సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది సమతామూర్తి […]
ఫిల్మ్ డెస్క్- ప్రముఖ సినీ గాయని సునీత, మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత సునీత సోషల్ మీడియాలో మరింత యాక్టీవ్ అయ్యింది. తన సినీ కేరీర్ కు సంబందించిన విషయాలతో పాటు, కుటుంబానికి సంబందించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది సునీత. ఈ క్రమంలోనే తాజాగా సునీత ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. భర్త రామ్ వీరపనేనితో కలిసి రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలోని […]