ఫిల్మ్ డెస్క్- కరోనా నేపధ్యంలో గత యేడాదిన్నర నుంచి సినిమాల కంటే టీవీలదే హవా అని చెప్పవచ్చు. ఎందుకంటే లాక్ డౌనే పరిస్థితుల్లో ఇళ్లకే పరిమితం అయిన జనం టీవీలకు అతుక్కుపోయారు. దీంతో బుల్లి తెర పరిశ్రమ బాగా పుంజుకుంది. సరికొత్త కార్యక్రమాలతో ఎంటర్ టైన్ మెంట్ ఛానల్స్ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం తెలుగు టీవీ ఛానల్స్ లో స్టార్ మా టీవీ ముందంజలో ఉందని దాని రేటింగ్స్ చెబుతున్నాయి. ఈటీవీ, జీ […]