నందమూరి బాలకృష్ణ.. బాక్సాఫీస్ దగ్గర విశ్వరూపం చూపిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’గా ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా రచ్చ రచ్చ చేస్తున్నాడు. మాస్ ఆడియెన్స్ అయితే రెచ్చిపోతున్నారు. ఇక బాలయ్య ఫ్యాన్స్ అయితే ఫుల్ గా ఊగిపోతున్నారు. అరిచి అరిచి గోల గోల చేస్తున్నారు. ఎందుకంటే బాలయ్య నుంచి ఎలాంటి సినిమా కావాలని అనుకున్నారో.. అలాంటి సినిమా, అది కూడా సంక్రాంతి టైంలో వచ్చేసరికి భూమ్మీద నిలబడట్లేదు. దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్ అదరగొట్టాయి. దీంతో బాలయ్య అభిమానులు […]
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి. ఈ మూవీలో బాలయ్యకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. ఇక సంక్రాంతి బరిలోకి దిగనున్నాడు బాలయ్య ఈ నెల 12వ తారిఖున ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దాంతో ప్రమోషన్స్ మెుదలు పెట్టింది చిత్ర బృందం. అందులో భాగంగానే శుక్రవారం సాయంత్రం ఒంగోలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. ఈవెంట్ కు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మెయినాబాద్ నుంచి ఒంగోలు […]
సాధారణంగా చిత్ర పరిశ్రమలో కాంబినేషన్ కు ఉన్నంత క్రేజ్ మరేదానికి ఉండదు. ఇక తమ అభిమాన హీరో పలానా డైరెక్టర్ తో సినిమా చేస్తే బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయం అని చాలా మంది అభిమానులు కోరుకుంటారు. మరి వారి కోరికతో పాటుగా బోనస్ గా మరో బంపర్ ఆఫర్ ప్రేక్షకులు ఇవ్వనున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతిహసన్ హీరోయిన్ గా ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మిస్తున్న […]
‘నెట్‌ఫ్లిక్స్’ మోస్ట్ సక్సెఫుల్ వెబ్ సిరీస్ ‘మనీ హెయిస్ట్’. పేరుకు స్పానిష్ వెబ్‌సిరీస్ అయినా ప్రపంచవ్యాప్తంగా పిచ్చ క్రేజ్ ఉన్న వెబ్‌సిరీస్. ఇండియాలోనూ ఈ వెబ్‌సిరీస్‌కు చాలా మందే అభిమానులు ఉన్నారు. ఎంతో తెలివైన వ్యక్తి ప్రొఫెసర్‌గా ప్రేక్షకులకు సుపరిచితుడు. బ్యాంకులను కొల్లగొట్టే కథాంశంతో సక్సెస్‌ఫుల్‌గా నాలుగు పార్టులు పూర్తి చేసుకున్న మనీ హెయిస్ట్ ఐదో సీజన్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సీజన్-5 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సీజన్- 5 రిలీజ్ డేట్ ఫిక్స్ […]
టైమ్స్ ఆఫ్ ఇండియా నెట్ వర్క్ గ్రూప్ కు చెందిన ‘హైదరాబాద్ టైమ్స్’ విభాగం ప్రతి ఏడాది మోస్ట్ డిజైరబుల్ మెన్ – మోస్ట్ డిజైరబుల్ విమెన్ జాబితాను విడుదల చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2020 సంవత్సరానికి గాను 30 మంది ముద్దుగుమ్మలతో కూడిన ‘మోస్ట్ డిజైరబుల్ విమెన్’ లిస్టును ప్రకటించింది. గ్లామర్ హీరోయిన్ శృతిహాసన్ మూడు పదుల వయసులో మరోసారి హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ టైటిల్‌ను గెలుచుకొన్నారు. గతంలో […]