నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ ‘వీరసింహారెడ్డి’. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రాబోయే సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ ‘జై బాలయ్య’ విశేషదారణ దక్కించుకుంది. కాగా.. సంక్రాంతికి ఇంకా కొద్దిరోజుల సమయమే […]