టీమిండియా సాధించిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్‌లో సభ్యుడు, భారత్ వెటరన్ బౌలర్ శ్రీశాంత్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని రకాల దేశవాళీ ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. కెరీర్ ప్రారంభంలో ఒక వెలుగు వెలిగిన శ్రీశాంత్ తర్వాత అనేక వివాదాలతో నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణానికి సంబంధించి 2020లో నిషేధం పూర్తి చేసుకున్న శ్రీశాంత్.. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లోకి పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. శ్రీశాంత్ చివరిసారి గత నెలలో […]