సూపర్ కృష్ణ మరణంతో తెలుగు సినిమా పరిశ్రమలో పెను విషాదం చోటుచేసుకుంది. సినిమా పరిశ్రమలో అద్భుతాలకు నాంది పలికిన ఓ శకం ముగిసింది. తెలుగు పరిశ్రమలో మంచితనానికి ఆయన చిరునామాగా నిలిచారు. ఎన్నో మంచి పనులు చేశారు. తెలిసి చీమకు కూడా అపకారం చేయని మనస్తత్వం ఆయనది. నిర్మాతల పాలిట కల్పవల్లిగా నిలిచారు. తాను నష్టపోయినా పర్వాలేదు.. ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడకూడదని భావించే వారు. ప్రతిభ ఉన్న వ్యక్తులను ఎప్పుడూ నెత్తిన పెట్టుకునే వారు. వారికి […]
అభ్యుదయ కవి అదృష్ట దీపక్ కన్నుమూశారు. కరోనాతో పోరాడుతూ కాకినాడలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. సినీ గేయ రచయితగా, నటుడిగా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. నేటీ భారతం చిత్రంలో రచించిన గేయానికి నంది అవార్డు పొందారు. నటుడిగా, గాయకుడిగా, సినీ గేయ రచయితగా అన్ని రంగాలలోనూ బలమైన ముద్రవేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి అదృష్ట దీపక్. ఏడేళ్ల వయస్సులో గాయకుడిగా, తొమ్మిదేళ్ల వయస్సులో నటుడిగా, పన్నెండేళ్ల వయస్సులో రచయితగా కళా జీవితాన్ని ప్రారంభించారు. ఉత్తమ […]