ఈ సారి బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్‌ను ఎవరు ముద్దాడబోతున్నారు అన్న దానిపై ఎన్నో సోషల్ మీడియాలో రకాల చర్చలు జరుగుతున్నాయి. బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ఫినాలేకు చేరుకున్న మానస్, శ్రీరామ చంద్ర, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీలు ఎవరికి వారే తమ సత్తాను నిరూపించుకుని ఇక్కడి వరకూ వచ్చారు. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్ బాస్ సీజన్ 5 చివరి అంకానికి చేరుకుంది. రేపటితో ఈ రియాల్టీ షో […]