ఫిల్మ్ డెస్క్- విలక్షణమైన నటుడు ప్రకాష్ రాజ్ కేవలం సినిమాలే కాదు, సమాజంలో జరిగే అంశాలపైనా దృష్టి పెడతారు. సోషల్ మీడియాలోను ఆయన చాలా యాక్టీవ్ గా ఉంటారు. మొన్న జరిగిన తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రకాష్ రాజ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అన్నట్లు ప్రకాష్ రాజ్ సమాజ సేవలోను ముందుంటారు. తెలంగాణతో పాటు కర్ణాటకలో ఉర్లను దత్తత తీసుకుని అభివృద్ది చేశారాయన. ఇదిగో మరోసారి ప్రకాష్ రాజ్ తన […]