బిగ్ బాస్ షో 11 వారాలు పూర్తిచేసుకుని 12 వ వారంలో అడుగుపెట్టింది. టాస్క్ పరంగా ఎప్పుడు హడావుడి.. కోపతాపాలతో ఘర్షణ పడుతూ ఉంటే ఒక రకంగా టాస్క్ అంటేనే వైల్డ్ గా బిహేవ్ చేసే ఇంటి సభ్యులు ఈ రోజు మాత్రం కాస్త నవ్వులు పూయించినట్టే ఉన్నారు. నామినేషన్స్ హడావుడి, కెప్టెన్సీ టాస్క్ ముగియడంతో ఈ రోజు ఇంటి సభ్యులకు లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ‘బీబీ ఎక్స్‌ప్రెస్’ టాస్క్ లో భాగంగా […]