చైల్డ్ ఆర్టిస్టులుగా ప్రేక్షకులను అలరించి.. కొన్నాళ్ల పాటు సినిమాల్లో కనిపించకుండా సైలెంట్‌గా స్టడీస్, యాక్టింగ్, డ్యాన్స్ వంటి వాటిలో ట్రైనింగ్ తీసుకుని హీరో లేదా హీరోయిన్లుగా ఎంటర్ అయ్యి షాక్ ఇచ్చిన వారు చాలామందే ఉన్నారు.
టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు దిల్ రాజు. పేరుకే ప్రొడ్యూసర్ గానీ ఆయనే ఇండస్ట్రీని శాసిస్తున్నారనే టాక్ వినిపిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు వీటిని ఆయన ఖండిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమా ‘వారిసు’. దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ తమిళ సినిమా.. తెలుగులోనూ ‘వారసుడు’ పేరుతో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగులో విడుదల చేసే విషయమై గొడవలు అని చెప్పాం కానీ చిన్నపాటి వివాదాలు […]