కొన్ని సార్లు సాంకేతిక లోపం వల్లనో.. ఏదైనా పక్షులు ఢీ కొట్టడం వల్లనో విమానాలకు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ సమయంలో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణీకుల ప్రాణాలు కాపాడుతుంటారు. ఒక్కరి ప్రాణాలు కాపాడితేనే దేవుడు అంటారు. అలాంటిది ఏకంగా 185 మంది ప్రాణాలు కాపాడి వారి పాటిల దేవతలా మారింది ఓ మహిళా పైలట్. వివరాల్లోకి వెళితే.. పట్నా నుంచి ఢిల్లీకి బయలు దేరిన స్పైస్ జెట్ విమానం బోయింగ్ 737 టాకాఫ్ అయిన కొద్ది సేపటికే […]
భారతదేశంలో విమానం ఎక్కాలి అనేది దాదాపు ప్రతి సాధారణ మధ్యతరగతి వ్యక్తి కల. ఆ కలను మేము సాకారం చేస్తామంటూ సోమవారం స్పైస్ జెట్ సంస్థ ప్రకటించింది. తమ సంస్థ తరఫున విమానం టికెట్లను సులభతర వాయిదా పద్ధతి(EMI)లో అందించనున్నట్లు ప్రకటించింది. ఈ వార్త ఎందరికో కిక్ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. EMIలో విమానం టికెట్లు మధ్యతరగతి వ్యక్తి అనగానే ఏ వస్తువైనా ఈఎంఐలో కొనడం అలవాటు. అదే లాజిక్ తో ఈ పద్ధతి […]
భారతదేశంలో మహమ్మారి విజృంభణ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ భారత సంతతికి టెక్ దిగ్గజాలు స్పందించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. భారత్‌లో కరోనా ఊరట చర్యలు చేపట్టడానికి, వనరులు ఉపయోగించడానికి మైక్రోసాఫ్ట్ కట్టుబడి ఉందని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. భారత్‌కు కీలకమైన మెడికల్ సరఫరాలు చేయడానికి అమెరికా వాణిజ్య మండళ్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నామని తెలిపారు. రాజస్థాన్, మహారాష్ట్రలోని వేర్వేరు ప్రాంతాల్లో 300 పడకలతో 4 ఆసుపత్రుల్ని, 2 ఆక్సిజన్ ప్లాంట్లను […]