టీమిండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మంచి పేస్ బౌలర్. సీమ్ ప్రజెంటేషన్ కచ్చితంగా ఉంటుంది. ఇన్ స్వింగర్లు, అవుట్ స్వింగర్లతో బ్యాటర్ల బోల్తాకొట్టించడంలో భువీ దిట్టా. కానీ.. స్పీడ్ విషయంలో మాత్రం అంతగా ప్రభావం చూపలేడు. ఇది ఇప్పటి వరకు భువీపై సగటు క్రికెట్ అభిమానికి తెలిసిన విషయం. స్పీడ్ బౌలింగ్ అంటే అందరికి పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్, ఆసీస్ స్పీడ్‌స్టర్ బ్రెట్‌లీ, సౌతాఫ్రికా స్పీడ్‌గన్ డేల్ స్టెయిన్ గుర్తుకువస్తారు. ప్రస్తుత క్రికెట్‌లో […]