ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలు వరుసగా సంబవిస్తున్నాయి. భూకంపాల ప్రభావంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్‌లో సంభవించిన భూకంపం వల్ల 1000 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, మరో 1500 మందికి పైగా గాయపడ్డారు. భారత్ లో కూడా ఈ మద్య భూకంపాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దక్షిణ ఇరాన్ ప్రాంతంలో శనివారం భారీ భూకంపం వచ్చింది. అలాగే చైనాలోనూ భూకంపం వచ్చింది. అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. దక్షిణ ఇరాన్లో భారీ […]