అంతేగా.. అంతేగా డైలాగ్ తెలుగు ప్రేక్షకులను ఎంత అలరించిందో అందరికీ తెలుసు. ఎంతో మందికి ఇప్పటికీ అది ఊత పదంలా మారిపోయింది. F2 సినిమాతో కడుపుబ్బా నవ్వించిన డైరెక్టర్ అనీల్ రావిపూడిని తెలుగు ప్రేక్షకులు మర్చిపోరు. ఇప్పుడు F3 అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. పేరుకు సీక్వెల్ గా వస్తున్నప్పటికీ మొదటి సినిమాకి దీనికి ఏ మాత్రం సంబంధం ఉండదని అనీల్ రావిపూడి ముందే చెప్పాడు. ఆ సినిమా నుంచి వచ్చిన […]