ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో విషాదాలు ఎక్కువయి పోయాయి. తమిళ యువ సంగీత దర్శకుడు రఘురామ్ కామెర్ల వ్యాధితో శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇది జరిగి రెండు రోజులు కూడా గడవక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బెంగాలీ నటి సోనా చక్రవర్తి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఉదయం కార్డియాక్ […]