సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. డబ్బులు ఇవ్వలేదన్న నేపంతో ఓ కసాయి కొడుకు తల్లినే హతమార్చిన ఘటన జిల్లాలోని హత్నూర పరిధిలో చోటుచేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..మంగాపూర్ గ్రామానికి చెందిన కొండని ఎల్లమ్మ-ఎల్లయ్య భార్యాభర్తలు. ఎన్నో ఏళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది. కానీ వీళ్లకు పిల్లలు మాత్రం కలగలేదు. ఇక ఆ భార్యభర్తలు పిల్లలు లేరన్న దిగులుతో కొన్నాళ్లు మానసిక వేదనకు గురయ్యారు. కొన్నాళ్లపాటు అలా వారి జీవితాన్ని గడిపేస్తూ ఉన్నారు. ఇక ఇంతలో […]