టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ గ్యారేజ్ లో పలు రకాల ఖరీదైన కార్లు ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఒకానొక దశలో అందులోంచి కొన్ని కార్లను అమ్మాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. బోల్డ్ డైరీస్ పేరిట ఆర్సీబీ యాజమాన్యం ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియో ఎందుకు కార్లు అమ్మాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు విరాట్ భాయ్.