నేటికాలంలో చాలా మంది ఏ వస్తువులను కొనాలన్న ఆన్ లైన్ షాపింగ్ లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కూరగాయల మొదలు ప్రతి దానిని ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఆన్ లైన్ షాపింగ్ తో కస్టమర్లకు ఊహించని షాక్ లు తగులుతున్నాయి. తాజాగా ఆన్ లైన్ లో ఫోన్ ఆర్డర్ చేసిన వ్యక్తి.. పార్శిల్ ఓపెన్ చేసి చూసి షాకయ్యాడు.
ఈ మద్య చాలా మంది ఏ వస్తువు కొనాలన్నా ఎక్కువ శాతం ఆన్ లైన్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆన్ లైన్ యాప్స్ లో ఆర్డర్ కి సంబంధించిన క్లిక్ బటన్ నొక్కితే చాలు వస్తువు ఇంటి వద్దకే వచ్చేస్తుంది. కొన్నిసార్లు మనం ఆన్ లైన్ విషయంలో మోసపోతుంటాం. ఆర్డర్ ఒకటి అయితే వచ్చేది మరొకటి. అప్పుడప్పుడు మనం సెల్ ఫోన్ ఆర్డర్ చేస్తే సబ్బులు, రాళ్లు, గడ్డి రావడం చూస్తుంటాం.. ఇలాంటి ఘటనలు చాలా చోట్ల […]